“యస్..ఆ విషయంలో నేను తప్పు చేశా”..సమంత సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

హీరోయిన్ సమంత .. ఏం మాట్లాడినా సరే ఈ మధ్యకాలంలో బాగా సెన్సేషనల్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా తాను ఎవరి గురించి పట్టించుకోకుండా సరే సమంత గురించి అందరూ పట్టించుకుంటున్నారు. అయితే పనికొచ్చే విషయాల కన్నా పనికిమాలిన విషయాల గురించి ఎక్కువగా సమంత పై డిస్కస్ చేస్తూ ఉండడం గమనార్హం. తాజాగా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ గా మారింది.

హీరోయిన్ సమంత ఒకప్పుడు స్టార్ హీరోయిన్ .. ఇప్పుడు ఎందుకు ఆమెకు అవకాశాలు రావడం లేదు .. వచ్చిన అవకాశాలను కూడా ఆమె రిజెక్ట్ చేస్తూ వస్తుంది . కాగా రీసెంట్గా Health POD Cast లో సమంత కొన్ని విషయాలను షేర్ చేసుకుంది . అంతేకాదు ఇలాంటి క్రమంలోనే ఒక నెటిజెన్ “గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ లు ప్రమోట్ చేశారు కదా ..?” అన్న విషయాన్ని సైతం ఓపెన్ గా ఒప్పుకునింది”.

అందుకు ఆమె సమాధానం చెబుతూ..” అవును నిజమే నేను గతంలో తప్పులు చేశాను .. దాని గురించి ఏమీ తెలియనప్పుడే చేశాను . కానీ నేను చాలా వాటిని అంగీకరించడం కూడా మానేశాను ..నేను ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే నమ్ముతాను నేను చెప్పే వాటినే నమ్ముతాను ..లేదంటే ఆ దేవుడు ఆగ్రహిస్తాడు “అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వైరల్ అవుతూ ఉండగా సమంతను హ్యూజ్ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)