మహేష్ బాబు వేసుకున్న సింపుల్ స్పోర్ట్స్ టీ షర్ట్ మరీ అంత కాస్ట్లీ నా.. ధర తెలిస్తే౪ మైండ్ బ్లాక్ అయిపోది.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం భారీ ఫ్యాన్ బేస్‌తో దూసుకుపోతున్న ఈయన.. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. నాలుగు పదుల వయసు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ అందాన్ని, సక్సెస్ ను మైంటైన్ చేస్తున్న మహేష్.. ఇప్పటికే లక్షల పదిమంది అమ్మాయిలు కలల రాకుమారుడుగా వెలుగుతున్నాడు. ఇప్పటివరకు ఒక పాన్ ఇండియా సినిమాలో కూడా నటించకపోయినా.. ఆ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్.. సౌత్‌లోనే కాకుండా.. నార్త్ లోను భారీ క్రేజీని ఏర్పరచుకున్నాడు. దీంతో మహేష్ గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా.. నెటింట‌ క్షణాల్లో సంచలనంగా మారుతూ ఉంటుంది.

Fashion Alert: Mahesh Babu sports Rs 63K T-shirt in latest photo

ఇక మహేష్ ఫ్యాషన్, స్టైలిష్ లుక్ చూస్తే ఫ్యాన్స్‌తో పాలు సాధారణ ప్రేక్షకులు కూడా పిచ్చెక్కి పోవాల్సిందే. ఇప్పుడున్న హీరోలకు భిన్నంగా ఎలాంటి ఈవెంట్స్ అయినా పార్టీస్ అయినా ఎక్కువగా సింపుల్ టీ షర్ట్ లలో మెరుస్తూ ఉంటాడు మహేష్. కానీ.. వాటి ధర చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇక 48 ఏళ్ల వయసులో ఉన్న మహేష్ ప్రస్తుతం ఎస్ఎస్ఎమ్‌బి 28 ప్రాజెక్ట్‌ కోసం సిద్ధమవుతున్నాడు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసిన మహేష్.. అక్కడ పలు ఫ్యాషన్ ప్రోడక్ట్ ధ‌రించి చేస్తూ ఆకట్టుకున్నాడు.

ఇటీవలే వెకేషన్ నుంచి మహేష్ బాబుకు సంబంధించిన ఫోటో ఒక‌టి నెటింట‌ తెగ ట్రెండింగ్‌గా మారింది. అందులో మహేష్ గ్రీవెన్స్ రెస్ట్ టీ షర్ట్ ధరించి కెమెరాకు చిక్కాడు. సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్న మహేష్ లుక్ చూసి అంతా ఫిదా అయ్యారు. ఎప్పటిలాగే ఆ టీషర్ట్ ధర ఎంతై ఉంటుంది అని డీకోడ్ చేసే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ క్రమంలో మహేష్ వేసుకున్న అవుట్ ఫిట్ కాస్ట్ తెలిసిన వారు.. నేరెళ‌బెడుతున్నారు. మహేష్ వెకేష‌న్‌లో ధరించిన గివెన్చి క్రష్టి టీ షర్ట్ ధర అక్షరాల రూ.63000 అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో మహేష్ బాబు రేంజ్‌కు ఆ మాత్రం కాస్ట్‌లీ బ‌ట్ట‌లు వేసుకోవడంలో తప్పు లేదంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.