వామ్మో..లిప్ కిస్ సీన్స్ లో నటించే ముందు హీరోయిన్స్ అలా చేస్తారా..?

సినిమా అంటేనే అన్ని రంగులు కలగల్సి ఉండాలి . హాస్యం – శృంగారం – కోపం – ఎమోషన్స్ – యాక్షన్స్ – సెంటిమెంట్ అన్ని ఉండాలి ..అప్పుడే ఆ సినిమా చూడడానికి బాగుంటుంది . కేవలం మెసేజ్ సినిమాలు మాత్రమే చూసే జనాలు కొంతమంది ఉంటారు ..యాక్షన్ ఫిలిమ్స్ చూసే జనాలు మరి కొంతమంది ఉంటారు .. రొమాంటిక్ సినిమాలు చూసే జనాలు మరి కొంతమంది ఉంటారు .. కానీ చాలా శాతం జనాలు అన్ని ఎమోషన్స్ కలగలిపిన సినిమాలను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు . అయితే మరి ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కొన్ని సీన్స్ లో నటించడానికి ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు .

మరి కొంతమంది సిగ్గు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే హాట్ రోల్స్ లో కూడా నటించేస్తారు . అయితే చాలామంది హీరోయిన్స్ లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి మూమెంట్లో వాళ్ళు ఆ సీన్ చేసే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు రిహాసిల్స్ చేస్తారట . అద్దం ముందు వాళ్ళు నిలుచొని ఆ టైంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ రావాలి ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి అనేదాన్ని ప్రాక్టీస్ చేస్తారట . ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోయిన్స్ ఇంతే .

బాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్ట్ లిప్ లాక్స్ లో నటిస్తారు హీరోయిన్స్ కానీ టాలీవుడ్ లో అలా కాదు కొన్ని సీన్స్ లో రియల్ గా నటించిన కొన్ని సీన్స్ లో మాత్రం హీరో హీరోయిన్లు వేరే వేరే రూమ్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ఇచ్చి ..ఆ ఆబ్జెక్ట్ కి ముద్దు పెడుతున్నట్లు షూట్ చేసి ఆ తర్వాత ఎడిటింగ్ లో వీళ్ళిద్దరినీ కలుపుతారు . ఆ సీన్స్ కూడా కొంతమంది హీరోయిన్స్ అందరి ముందు నటించారట .. ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . తెరపై మనం చూసే సీన్స్ అన్ని ఈ విధంగా క్రియేట్ చేస్తారా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు..!!