వేణు స్వామి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా ట్రోలింగ్కి గురైతూ ప్రభాస్ ఫ్యాన్స్ చేత బూతులు తిట్టించుకున్న పేరు. ఒకప్పుడు వేణుస్వామి అంటే సగం మంది జనాలు తిట్టుకునే వాళ్ళు సగం మంది జనాలు పొగిడే వాళ్ళు .. అయితే ఈ మధ్యకాలంలో పూర్తిగా జనాలు ఆయనను తిట్టడమే ప్రారంభించారు. ఆయన చెప్పిన జాతకాలు రివర్స్ గా జరుగుతూ ఉండడం ఆయనకు సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు బయటపడుతూ ఉండడమే అందుకు ప్రధాన కారణం .
రీసెంట్గా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అధికారం చేపట్టేది వైసిపి పార్టీని అంటూ బల్ల గుద్ది చెప్పేసాడు వేణు స్వామి . మొత్తం రివర్స్ అయిపోయింది . కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది వైసిపి పార్టీ . దీంతో ఇకపై ప్రిడక్షన్స్ చెప్పను అంటూ స్టేట్మెంట్ పాస్ చేశాడు . అయితే వేణు స్వామి ఆ తర్వాత సోషల్ మీడియాకి బాగా దూరంగా ఉంటూ వచ్చాడు . తాజాగా ఆయనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి .
ఎల్లో పంచలో.. ఒక బార్ లో మందు కొడుతున్న ఫొటోస్ లీక్ అయ్యాయి . ఈ ఫొటోస్ ఇప్పుడు వేణు స్వామి అంటే పడని వాళ్ళు బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఇన్ని నీతులు మాట్లాడుతున్నావ్.. మరి ఇలాంటి పనులు చేస్తున్నావ్ అంటూ ఆయనను వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ వేణు స్వామి తాను బార్ కి వెళ్లి మందు కొడతాను అన్న విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. ప్రపంచంలో వేణు స్వామి ఒక్కడే ఇలా చేయడం లేదు.. చాలామంది బార్ కెళ్ళి మందు తాగుతున్నారు .. మరి ఎందుకు ఈ ఫొటోస్ ని హైలైట్ చేస్తున్నారు అంటూ వేణు స్వామి అభిమానులు ట్రోలర్స్ పై మండిపడుతున్నారు .మొత్తానికి అందరి జాతకాలు చెప్పే వేణు స్వామి జాతకం ఈ మధ్యకాలంలో ట్రాక్ తప్పినట్టే ఉంది అంటున్నారు జనాలు..!!