“ఆ విషయంలో టార్చర్ అనుభవించ”.. ప్రభాస్ పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

స్టార్ హీరో ఫ్యాన్స్ కొన్ని కొన్ని సార్లు ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు . ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎవరైనా హీరోయిన్స్ తమ స్టార్ సినిమాలు రిజెక్ట్ చేసిన అదే విధంగా ఎవరైనా తమ ఫేవరెట్ హీరో సినిమా గురించి మాట్లాడకపోయినా తమ ఫేవరెట్ హీరో ఎవరో తెలియదు అని చెప్పిన వాళ్ళకి చుక్కలు చూపిస్తూ ఉంటారు . ఆ లిస్టులోకే బలైపోయింది నిత్యామీనన్ . నిత్యామీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా అలా మొదలైంది .

నాచురల్ స్టార్ నాని హీరోగా ఈ సినిమాలో నటించాడు . ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో నిత్యామీనన్ను ప్రభాస్ గురించి ప్రశ్నిస్తారు హోస్ట్ .. అయితే ప్రభాస్ ఎవరో తెలియదు అంటూ చెబుతుంది . తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ బాగా టాప్.. పక్క భాష హీరోయిన్స్ కి తెలియాలి అన్న రూల్ లేదు .. అది అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన నిత్యామీనన్ ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని చెప్పడంతో ఫాన్స్ ఫుల్ ఫైర్ అయిపోయారు రేంజ్ లో టార్చర్ చేసి చుక్కలు చూపించారు.

ఇదే విషయాన్ని మీ ఇంటర్వ్యూలో బయటపెట్టింది నిత్యామీనన్ . మానసికంగా నన్ను కృంగిపోయే విధంగా టార్చర్ చేశారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది . మరొకసారి అవే కామెంట్ చేస్తున్నారు జనాలు
. ప్రజెంట్ ప్రభాస్ వాళ్ళు పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నాడు.. నిత్యామీనన్ మంచి మంచి అవకాశాల కోసం చూస్తుంది .. కథ నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ లోనైనా నటించడానికి సిద్ధమంటుంది ఈ మలయాళం చిన్నది..!!