పవన్ కళ్యాణ్ గెలిస్తే గెలిచాడు కానీ సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాలలో.. అంతెందుకు వేరే కంట్రీస్ లో ఉండే ఎన్నారైస్ కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు . పవన్ కళ్యాణ్ చాలా మొండోడు అని.. అనుకున్నది సాధిస్తాడు అని.. నమ్మకానికి నిజాయితీకి మారుపేరు అని .. ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే.. చాలామంది స్టార్ హీరోస్ కూడా పవన్ కళ్యాణ్ కు విష్ చేస్తూ ట్విట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .
చిరంజీవి – ఎన్టీఆర్ – మహేష్ బాబు ఇలా చాలా చాలా మంది ఇండస్ట్రీలో ఉండే బడా బడా స్టార్ హీరోస్ అందరు విష్ చేస్తున్నారు . ఏపీలో కూటమి విజయం సాధించడం త్వరలోనే అధికారం చేపట్టబోతు ఉండడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో ఎంతో హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది అంటూ పలువురు చెప్పుకొస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కు మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నారు అని ..కానీ ఇండస్ట్రీలో పెద్ద తోపు అని అనిపించుకునే ఆ హీరో మాత్రం పవన్ కళ్యాణ్ కు అస్సలు విష్ చేయలేదు అని చంద్రబాబు నాయుడుకు కూడా విష్ చేయలేదు అని జనాలు మండిపడుతున్నారు .
ఈ ఒక్క విషయంతోనే చెప్పేయొచ్చు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆ హీరో ఎంత నెగిటివ్గా మారిపోయాడు అనేది..అని ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు . అయితే వైసీపీపై ఉన్న ప్రేమతోనే ఆయన పవన్ కళ్యాణ్ కు విష్ చేయలేదు అంటూ పలువురు క్లారిటీ ఇస్తున్నారు . ఎవరైతే ఏం గెలిచినప్పుడు విష్ చేయాలి .. అంత కష్టపడి గెలిపించాడు.. ఏపీ రాజకీయాలలో గేమ్ చేంజర్ గా మారిపోయాడు.. పవన్ కళ్యాణ్ మరి అలాంటి ఆయనకు విష్ చేస్తే సొమ్ము పోతుందా అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు పవన్ ఫ్యాన్స్..!!