ప్రేమంటే ఇదే కదా.. నాగ్ కోసం టబు ఏం చేసిందో తెలుసా..?

నాగార్జున .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సీనియర్ హీరో.. టబు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సీనియర్ హీరోయిన్ ..ఎక్కడో ముంబైలో ఉన్న టబుకి ఇక్కడ హైదరాబాదులో నాగార్జున కి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంది అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . వీళ్ళకి సంబంధించిన న్యూస్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. యంగ్ హీరోస్ హీరోయిన్స్ ఏ విధంగా ఉంటారో .. అంతకు డబల్ కాదు .. ట్రిపుల్ స్థాయిలో వీళ్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అని జనాలకు పెద్దగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు .

నిన్నే పెళ్ళాడుతా సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చిన జనాలు కన్ను ఆర్పకుండా చూస్తారు అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ నాగార్జున – టబుల మధ్య ఉన్న కెమిస్ట్రీ నే.. వీళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది . మా మధ్య ఏమీ లేదు రా బాబు అంటూ చాలామంది ఓపెన్ గానే చెప్పేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నాగార్జున టబుల పేర్లు మరోసారి వైరల్ గా మారాయి .

రీసెంట్గా అక్కినేని నాగచైతన్య ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రితో కలిసి దిగిన ఒక స్పెషల్ పిక్ ని షేర్ చేశారు . ఈ పిక్ నాగచైతన్య చైల్డ్ హుడ్ పిక్ నాగార్జున చాలా చాలా నొప్పిగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఈ ఫోటో కింద టబ్బు కామెంట్ చేస్తూ మూడు హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది. నాగార్జున అంటే టబుకి ఇంత ఇష్టమా..? ఈ వయసులో కూడా ఇష్టపడుతుందా..? అంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని ప్రేమంటే ఇదేరా అనే సినిమాటిక్ డైలాగ్స్ కూడా వాడుతున్నారు . మొత్తానికి టబు మరొకసారి సోషల్ మీడియాలో హైలేట్ గా మారిపోయింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)