ఓరి దేవుడోయ్ ..మహేష్ బాబు ఆ విషయంలో ఇంత సెంటిమెంటల్ ఫెలోనా..?

మహేష్ బాబు .. చాలా చాలా హ్యాండ్సమ్ హీరో.. నేటి ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. మరి ముఖ్యంగా మహేష్ బాబు ఏ గొడవల జోలికి వెళ్లడు .. కాంట్రవర్షియల్ జోలికి అస్సలు వెళ్ళడు.. తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు.. అంతేకాదు తనను విమర్శిస్తే మాత్రం అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేస్తాడు . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు.

ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. అయితే రీసెంట్గా మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లారు . మహేష్ బాబు ఎప్పుడు కూడా ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటారు . ఈ విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. చాలా స్టైలిష్ గా హ్యాండ్సం లుక్స్ లో ఆస్ యుసువల్ అదరగొట్టేసాడు .

ఇలాంటి మూమెంట్లోనే.. ఆయన వేసుకున్న బ్యాగ్ హైలెట్ గా మారింది. ఈ బ్యాగ్ చాలా సార్లు ఆయన వేసుకుని కనిపించాడు. దీంతో మహేష్ బాబుకి ఎందుకు ఈ బ్యాగ్..అంటే అంత ఇష్టం.. అంత సెంటిమెంట్ అన్న వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఈ బ్యాగ్ చాలా చాలా స్పెషల్.. మహేష్ బాబుకి అంటూ తెలుస్తుంది. ఈ బ్యాగ్ ని మహేష్ బాబుకి నమ్రత గిఫ్ట్ చేసిందట . ఈ బ్యాక్ స్పెషాలిటీ ఏంటంటే..చాలా చిన్నగా కనిపించిన స్టఫ్ మాత్రం ఎక్కువ పడుతుందట. ప్రతీ సారి మహేష్ బాబు ట్రిప్పుకు వెళ్ళినప్పుడల్లా తన వెంట తీసుకెళ్లిన విలాసవంతమైన లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎంఎం బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ దీని కాస్ట్ ఎంతో తెలుసా.. అక్షరాలా 3.92 లక్షలు. అంటే దాదాపు 4 లక్షల రూపాయల బ్యాగ్ అన్నమాట.