“ఆ విషయంలో నేను చేసింది తప్పే”..ఇన్నాళ్లకు నిజం బయటపెట్టిన రేవతి..!

రేవతి..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ .. రేవతి నటించిన సినిమాలు అభిమానులను ఎలా ఆకట్టుకుంటూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అప్పట్లో ఎంతో మందితో పైన హీరోయిన్స్ ఉన్నా కూడా రేవతి నటించిన సినిమాలు హ్యూజ్ హిట్స్ అందుకున్నాయి .. బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి .. ఆమె కెరీర్ ని మలుపు తిప్పేసాయి .. అప్పట్లో బడా బడా స్టార్ హీరోలు కూడా రేవతితో సినిమాలో నటించాలి అని ఈగర్ గా వెయిట్ చేశారు .

ఆమెకు హై రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు . అలాంటి రేవతి కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసేసుకుంది . అదే ఆమె చేసిన తప్పు అంటూ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది . “నేను నా కెరియర్ చూసుకోకుండా పెళ్లి చేసుకోవడం చాలామంది ఫాన్స్ కి కూడా నచ్చలేదు అని ..తనకి కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది అని.. ఎందుకు సినిమాలో అవకాశాలు వస్తున్న కూడా కెరియర్ అంత బాగా ముందుకు వెళుతున్న కూడా ..త్వర త్వరగా పెళ్లి చేసుకున్నాను అని “..

“కానీ ఆ టైంకి అలా జరిగిపోయింది అని.. నా కెరియర్ లో చేసిన బిగ్ తప్పు అదే అని .. సినిమా ఇండస్ట్రీలో టాప్ స్థానంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని తప్పు చేశానని .. నాలాగా మరి ఏ హీరోయిన్ చేయద్దు అని చెప్పకు వచ్చింది “. ప్రెసెంట్ హీరోయిన్ రేవతి చేసిన కామెంట్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . కేవలం రేవతినే కాదు చాలామంది హీరోయిన్స్ యంగ్ హీరోయిన్స్ కి సజెషన్స్ ఇచ్చారు . కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవద్దు అని సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు..!!