బుల్లి షాట్ లో కనిపిస్తున్న ఈ పిల్లాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్..ఎవరో గుర్తు పట్టారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ఫొటోస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయి ..ఎలా వైరల్ అవుతున్నాయి అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని ఫొటోస్ జెట్ స్పీడ్ లో బాగా వైరల్ అయిపోతున్నాయి . రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ ఫోటోలో ఉన్నది ఒక పాన్ ఇండియా హీరో .. దీంతో ఈ ఫోటోని అభిమానులు ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నది ఒక పాన్ ఇండియా స్టార్.. బ్లాక్ షర్ట్ లో శారద గారి పక్కన చాలా అమాయకంగా కూర్చున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? మన పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ అండి .ఎస్ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ చిన్నప్పటి ఫోటోనే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో . ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. పాం ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ..

వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు . అంతేకాదు త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని వెరీ రేర్ మూమెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక చిన్ననాటి అరుదైన వీడియో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు . 12 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ఒక మ్యూజిక్ కన్ సర్ట్ లో పాల్గొన్నారు. ఆ పిక్చర్ నే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో. ప్రెసెంట్ ఆ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!