బిగ్ బ్రేకింగ్: ఇట్స్ అఫీషియల్.. ఎన్టీఆర్ స్థానంలో సూర్య.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!

ఫైనల్లీ హీరో సూర్య అనంతపని చేశాడు . తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన కంగువ సినిమాను చాలా చాలా స్పెషల్ రేర్ ప్రిస్టీజియస్ డే నే రిలీజ్ చేసేందుకు సిద్ధపడ్డాడు . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య కెరియర్ స్టార్టింగ్ రొమాంటిక్ సినిమాలో నటించిన.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చాలా చాలా పకడ్బందీగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటిస్తున్నాడు. సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువ .

తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి . పూర్తిగా పిరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమా రూపొందుతుంది . ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులను హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసేలా చేసింది . సూర్య అయిదు విభిన్న తరహా పాత్రలో కనిపించబోతున్నారు అంటూ తెలుస్తుంది . నిజానికి ఈ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కావాలి .. షూటింగ్ ఆలస్యం అవ్వడం కొన్ని సీన్స్ మళ్లీ షెడ్యూల్ చేయడం వల్లనే ఆలస్యమైంది .

తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా ప్రకటించారు. కంగువా సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీ థియేటర్స్ లో సందడి చేయబోతుంది . ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. నిజానికి దేవరసినిమా అక్టోబర్ 10వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కావాలి.. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవడంతో సెప్టెంబర్ 27వ తేదీ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు ఎన్టీఆర్ ..ఇప్పుడు ఆయన స్థానంలోకి సూర్య వచ్చాడు . ఈ సినిమా వరల్డ్ వైడ్ 38 భాషల్లో విడుదల కాబోతుంది..!!