రోజురోజుకీ ఆడవాళ్ళకి ఎక్కడి కూడా సేఫ్టీ లేకుండా పోతుంది . అప్పుడే పుట్టిన పురిటి బిడ్డ దగ్గర నుంచి మంచంలో ఉన్న ముసలి వాళ్ళ వరకు సైతం ఎవరికి సెక్యూరిటీ లేకుండా పోతుంది. తాజాగా ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఎప్పటికప్పుడు ఆడవాళ్ళపై మగవాళ్ళు లైంగిక దాడి చేస్తూ ఉంటారు . దానికి సంబంధించిన వార్తలు మనం చదువుతూనే ఉంటాం. అయితే ఇప్పుడు జరిగింది మాత్రం దారుణాతి దారుణం .
ఓ జి హెచ్ ఎం సి అధికారి ఏకంగా మహిళా శానిటేషన్ సిబ్బందిపై లైంగిక దాడి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు . ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . గాజులరామారం జిహెచ్ఎంసి ఎస్ ఎఫ్ ఏ అధికారి కిషన్ మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేశాడు . ఆ లైంగిక దాడిని వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తన మాట వినకుంటే జాబ్ నుంచి తొలగించేస్తానని మహిళా ఉద్యోగులను హింసించి మరి ఆయన ఇలా లైంగిక దాడికి పాల్పడుతూ ఆనందం పొందుతున్నాడట.
కేవలం ఇదే కాదు ఎంతోమంది మహిళలను ఆయన ఇబ్బందికరంగా తాకరాన్ని చోటు తాకాడు అంటూ గతంలో ఫిర్యాదులు చేశారట. పరిస్థితి విషమించడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతగాడి గుట్టు బయటపడింది . దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఉద్యోగం నుంచి తొలగించడమే కాదు ఉరితీయాలి అంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరికొందరు ఈ వెధవకి ఇదేం పాడు బుద్ధి అంటూ మండిపడుతున్నారు . ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది..!!
శానిటేషన్ సిబ్బందిపై జీహెచ్ఎంసీ ఉద్యోగి లైంగిక దాడి..
మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులు
గాజులరామారం జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఎ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) అధికారి కిషన్ మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు… pic.twitter.com/J4UWhbDZ9s
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024