సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు కామన్.. అలా గొడవలు రాకపోతే హెల్తీగా లేరు అని అర్థం..భార్య భర్తల మధ్య ప్రేమ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడు ఇండస్ట్రీలో బన్నీ స్నేహ రెడ్డిల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే బన్నీ – స్నేహ రెడ్డిల జంటపై ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. దానికి కారణం వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్.
చాలా అన్యోన్యంగా ప్రేమగా చక్కగా ఉంటారు. బయట ఎక్కడకైనా వెళ్లారు అంటే ఒకరు చేయి ఒకరు వదలరు. గట్టిగా పట్టేసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి పిక్స్ మనం ఎన్నో చూసాం . కాగా ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్యలో కూడా గొడవలు వస్తూ ఉంటాయట . కొన్నిసార్లు బన్నీ అరుస్తూ ఉంటాడట ..మరికొన్నిసార్లు స్నేహ రెడ్డి కోప్పడుతూ ఉంటుందట . ప్రసెంట్ వీళ్లకి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది.
అయితే ఎప్పుడైనా బన్నీపై కోపం వస్తే మాత్రం స్నేహారెడ్డి అలిగి షాపింగ్ కి వెళ్ళిపోతుందట. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఎవరైనా భర్త పై కోపం ఉంటే మాత్రం అమ్మగారింటికి వెళ్లిపోతారు అయితే బన్నీపై కోపం వస్తే మాత్రం స్నేహారెడ్డి షాపింగ్ కి వెళ్ళిపోతుందట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ టూ నాటిగా ఉన్నారు మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు మస్తు షేడ్స్ ఉన్నాయి మేడం మీలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!