“నా ఆ కోరిక ఇంకా తీరలేదు”.. పచ్చిగా బయటపెట్టేసిన హీరోయిన్ త్రిష..!!

ఈ మధ్యకాలంలో త్రిష ఎలాంటి వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ గురవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని దున్నేసిన హీరోయిన్ త్రిష సెకండ్స్ లోను అదే రేంజ్ లో దున్నేయడానికి బాగా కష్టపడుతుంది . అంతేకాదు తనదైన స్టైల్ లో సినిమాలను కూడా చూస్ చేసుకుంటుంది . తాజాగా హీరోయిన్ త్రిష చేసిన కామెంట్స్ ఆమె పేరును మరోసారి ట్రోలింగ్కి గురయ్యేలా చేస్తుంది. ఒక్క రోజు అయినా సరే మగాడిలా ఉండాలి అని ఉంది అంటూ విచిత్రమైన కోరికను బయట పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

త్రిష ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఎటువంటి బోల్డ్ కామెంట్స్ అయినా చేస్తుంది. రీసెంట్ గా ఆమె తన మనసులోని కోరికను బయటపెట్టింది . ఒక్కరోజైనా మగాడిలా బ్రతకాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. మగాడి శరీర రూపకల్పన అతని మానసిక స్థితి తెలుసుకోవాలని ఉంది అంటూ సంచలన కామెంట్స్ చేసింది . ఈ విషయం నేను ఎప్పుడు మా అమ్మతో చర్చిస్తూనే ఉంటాను అని ..పదేపదే చెప్తూ ఉంటాను అని ..కానీ మా అమ్మ చూసి నవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటుందని ..

ఎందుకో నాకు అర్థం కాదు అని చెప్పుకొచ్చింది. అయితే త్రిష కోరిక బయట పెట్టడంతో సోషల్ మీడియాలో ఆమెను రేంజ్ లో ఏకేస్తున్నారు జనాలు . చిత్ర విచిత్రంగా కామెంట్స్ పెడుతున్నారు . వెళ్లి సర్జరీ చేయించుకో అంటూ ఒకసారి సజెషన్స్ ఇస్తుంటే మరికొందరు నువ్వు ఇప్పుడు దానికి ఏమి తీసిపోతున్నావ్.. మగాడిలానే ఉన్నావుగా అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు .. సినిమా షూట్ లో బిజీగా ఉంది . అంతేకాదు నాగార్జున వందవ సినిమాలో హీరోయిన్గా కూడా దృశ్యాన్ని సెలెక్ట్ అయిందట ..ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!