హవ్వా..మీడియా ముందే జాన్వీ కపూర్ అంత మాట అనేసింది ఏంటి..?

మనకు తెలిసిందే.. సోషల్ మీడియాలో ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు క్రియేట్ చేసేస్తూ ఉంటారు ..మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ విషయంలో ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం . తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ జాన్వి కపూర్ కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అయ్యాయో ట్రోలింగ్కి గురయ్యాయో మనకు బాగా తెలిసిన విషయమే . అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని తన బాయ్ ఫ్రెండ్ తో ప్రెసెంట్ డేటింగ్ చేస్తుంది అని ప్రచారం జరిగింది .

కొన్ని మీడియా సంస్థలు ఏకంగా ఆమెకు నిశ్చితార్థం కూడా అయిపోయింది అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు రాశాయి . తాజాగా ఆమె నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వాటిపై క్లారిటీ ఇచ్చింది జాన్వి కపూర్ . “ఇంకో వారం రోజుల్లో మీడియా నా పెళ్లి చేసే విధంగానే ఉన్నారు ..నేను వద్దన్నా బలవంతంగా చేసేస్తుందేమో .. మీడియాలో వచ్చే వార్తలు అంతా నమ్మకండి నాకు పెళ్లిపై ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు”..

” ప్రెసెంట్ నా కెరియర్ నేను చూసుకుంటున్నాను.. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు అంటూ షాక్ ఇచ్చింది” . మరి పెళ్లి చేసుకోవాలి అని లేనప్పుడు శిఖర్ తో ఎందుకు ఆ రేంజ్ లో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావ్ బేబీ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు దారుణాతి దారుణంగా జాన్వీ కపూర్ణ ట్రోల్ చేస్తున్నారు. నువ్వు కేవలం దానికోసమే వాడి చుట్టూ తిరుగుతున్నావా ..? అంటూ పచ్చిగా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి జాన్వి కపూర్ తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలిసి తెలియక చేసిన కామెంట్స్ తో ఇరుక్కుపోయింది ఇప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చేవరకు జనాలు ఆమని వదిలేలా లేరు..!!