వరుణ్ తేజ్ అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్నాడా..?..మెగా హీరో సంచలన నిర్ణయం!?

సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అవన్నీ నిజం అని నమ్మడానికి లేదు.. అలా అని అబద్ధమని చెప్పడానికి లేదు .. కారణాలు ఏవి అయినప్పటికీ ఒక స్టార్ హీరోకి సంబంధించిన వార్త వైరల్ అయితే మాత్రం కచ్చితంగా ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అది ఎవరైనా సరే ..మరి ముఖ్యంగా మెగా హీరోకి సంబంధించిన న్యూస్ అంటే మాత్రం చెమటలు కారిపోయే రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు .

రీసెంట్గా మెగా హీరో వరుణ్ తేజ్ కి సంబంధించిన ఒక వార్త బాగా బాగా వైరల్ అవుతుంది. మెగా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ రీసెంట్ గానే లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు . ఓ పక్క సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే మరొక పక్క ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నాడు. కాగా రీసెంట్గా వరుణ్ తన కాళ్లకు సర్జరీ చేయించుకోబోతున్నాడు అన్న న్యూస్ బాగా వైరల్ గా మారింది .

వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్లో పాల్గొనేసరికి కాళ్ళకి ఒక మైనర్ సర్జరీ చేయించుకోబోతున్నారట . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా బాగా ట్రెండ్ అవుతుంది. కాగా మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిందే లేదు. త్వరలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. బహుశా ఈ సినిమా హిట్ కొట్టొచ్చు అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??