తెలిసి తీసుకుందో తెలియక తీసుకుందో తెలియదు కానీ హీరోయిన్ సమంత తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత విడాకులు తీసుకుంది . సింగిల్ లైఫ్ కింగ్ లైఫ్ అంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆమె అవకాశాలు వస్తున్న కూడా సైన్ చేయడం లేదు .
ఇదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. సాధారణంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే హీరోయిన్స్ పరిస్థితి డిఫరెంట్ గా ఉంటుంది . అవకాశాలు రావు.. మనమే వెతుక్కోవాలి కానీ ఇంటికి వచ్చిన ఆఫర్స్ ని సైతం ఈ అందాల ముద్దుగుమ్మ రిజెక్ట్ చేస్తుంది . అది కూడా తెలుగు హీరోల సినిమాలనే అంటూ తెలుస్తుంది. అయితే విడాకులు తర్వాత తెలుగు హీరోలు ఆమెకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని ..ఆ కారణంగానే ఆమె తెలుగు హీరోలతో నటించకూడదు అన్న నిర్ణయం తీసుకుందట .
యంగ్ హీరో సినిమాల్లో గెస్ట్ రోల్స్ గా నటించడానికి తప్పిస్తే హాట్ రోల్స్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ చూపడం లేదట . సమంత బాలీవుడ్ హీరోలతో మాత్రం ఎలాంటి రోల్స్ ఐన చేయడానికి ఓకే చెప్తుందట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సమంత తీసుకుంది వెరీ వెరీ బ్యాడ్ డెసిషన్ అంటున్నారు అభిమానులు . సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత పేరును బాగా ట్రోల్ చేస్తున్నారు..!!