“చెత్త నా కొడకా”.. బాలయ్య పై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన ఒక వీడియో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనం చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా ఈ వీడియో పై పలువురు కామన్ పీపుల్స్ కూడా మండిపడుతూ ఉండడం గమనార్హం . కాగా విశ్వక్సేన్ ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకొని నటించిన సినిమా ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” . ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్యను ఆహ్వానించారు మేకర్స్.

స్టేజ్ పైకి వచ్చిన బాలయ్య తనదైన స్టైల్ లో మాట్లాడడమే కాకుండా తనదైన స్టైల్ లో అల్లరి కూడా చేశాడు . ఈ క్రమంలోని హీరోయిన్ అంజలిని నెట్టేస్తున్నట్లు ఒక క్లిప్ లో కనిపిస్తుంది. ఇదంతా చాలా సరదాగానే జరిగింది. అంజలి కూడా పకపకా నవ్వేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు జనాలు . కొంతమంది ఆయనపై మండిపడుతున్నారు .

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ..”ఎవరీ చెత్త నా కొడుకు..?” అంటూ బాలయ్య వీడియో షేర్ చేస్తూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది . దానికి ఓ నటిజెన్ కూడా రిప్లై ఇచ్చాడు. ఆయన పేరు బాలకృష్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కొడుకు అంటూ కామెంట్ పెట్టాడు . దానికి కూడా డైరెక్టర్ రిప్లై ఇచ్చాడు . వీడు ఓ చెత్త వెధవ .. వీడికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చెత్త వెధవలే అంటూ ఘాటుగా కౌంటర్ వేశారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ హాట్ ట్రెండ్ అవుతుంది..!!