ఆ మాట అన్నందుకు అమ్మను కూడా దూరం పెట్టేసిన నాగచైతన్య .. ఏం మనిషివి రా బాబు..!?

మనకు తెలిసిందే..అక్కినేని నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు . మొదట దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మీని పెళ్లి చేసుకున్న ఆయన విడాకులు తీసుకొని అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే అప్పటికే లక్ష్మికు నాగార్జునకు ఒక కొడుకు పుట్టాడు . ఆ కొడుకే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న నాగచైతన్య . నాగచైతన్య తన తల్లిని దూరం పెట్టాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

దానికి కారణం లక్ష్మి మళ్ళీ సమంతతో కలువు.. సమంత చాలా మంచిది సమంత మనసును అర్థం చేసుకో అంటూ మాట్లాడిన మాటలే కారణం అని వార్తలు వైరల్ గా మారాయి . సమంత గురించి అలా మాట్లాడిన కారణంగానే నాగచైతన్య తన తల్లిని దూరం పెట్టారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారింది . నాగచైతన్య చేసిన పనికి అక్కినేని ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు.

ప్రజెంట్ నాగచైతన్య తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత విరూపాక్ష డైరెక్టర్ తో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు నాగచైతన్య 100% లవ్ సినిమా సీక్వెల్లో కూడా నటించబోతున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ యమహాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!!