త్రిష, అనుష్కకి చిన్న హీరోలు అంటే చిన్న చూపు.. సునీల్ సంచలన వ్యాఖ్యలు..!

సునీల్ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. చాలామంది టాప్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా సునీల్ నటించిన నవ్వించారు. ఉదయ్ కిరణ్ నాగార్జున వెంకటేష్ చాలామంది సినిమాల్లో నటించి కామెడీని పండించారు సునీల్.

సొంతం,నువ్వే నువ్వే, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావు అలానే మన్మధుడు వంటి సినిమాల్లో సునీల్ కామెడీ చేస్తూ ఎవరైనా పుల్లు నవ్వుతారు తర్వాత హీరోగా సునీల్ కి అవకాశాలు రావడం మొదలయ్యాయి. మర్యాద రామన్న అందాల రాముడు ఇలా సినిమాల్లో హీరోగా నటించిన కానీ కాలం అయితే కలిసి రాలేదు.

సునీల్ ఎక్కువ కాలం హీరోగా కొనసాగించలేకపోయాడు. కొంతవరకు బానే సాగిన తర్వాత మాత్రం ఆయనకి ఫ్లాప్స్ ఏ మిగిలాయి. దీంతో మళ్ళీ సునీల్ క్యారెక్టర్ ఆర్టీస్ట్ గా మారిపోయాడు కామెడీ రోల్స్ చేస్తూ కథలు కీలకమైన పాత్రలు చేస్తున్నాడు. హీరోగా నటిస్తున్నప్పుడు కొంతమంది స్టార్ హీరోయిన్లు ఆయన సినిమాలు రిజెక్ట్ చేశారు అని ఆ విషయాన్ని సునీల్ ఒక ఇంటర్వ్యూలు చెప్పారు.