వయసు హాఫ్ సెంచరీకి దగ్గరవుతున్నా.. తన హాట్ హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న శిల్పా శెట్టి.. ఏం అందం రా బాబు..!

హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ భామకు 48 ఏళ్లు. అయినా చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక పేరుకు బాలీవుడ్ భామ అయినా శిల్పా శెట్టి తెలుగు సినిమాలతో మంచి అనుభవమే ఉంది.

ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ పాన్ ఇండియా తెలుగు ప్రాజెక్టులో నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ కి సోషల్ మీడియాలో 30 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ ఫ్యాషన్ సారీ ధరించి దర్శనం ఇచ్చింది. ఇక ఈమె ఫోటోలను చూసిన ప్రేక్షకులు 50 ఏళ్ల దగ్గరికి వస్తున్న చెక్కుచెదరని అందంతో పిచ్చెక్కిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.