పొట్టి స్కట్ లో అవి చూపిస్తూ కన్నులు విందు చేసిన కాజల్… చూసుకున్నోడికి చూసుకున్నంత..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా బాలయ్య హీరోగా నటించిన ” భగవంత్ కేసరి ” సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇక ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను ఫాన్స్ తో పంచుకుంటూ సందడి చేస్తుంది.

అలాగే ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంజాయ్మెంట్ ని ఇస్తుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా షార్ట్ కట్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. బ్లూ కలర్ షర్ట్ ధరించి బ్రౌన్ కలర్ స్కట్ తో తెగ వయ్యారాలు పోయింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన ఈమె ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు.