కోర‌ చూపులతో ఆ పార్ట్ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న కేతిక శర్మ.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!

ఏ ఇండస్ట్రీలో అయినా సుదీర్ఘకాలం రాణించాలంటే అదృష్టం కావాలి. ఇక హీరోయిన్లు ఖాతాలో రెండు ఫ్లాప్ లు పడితే ఆ హీరోయిన్ ఇక ఇండస్ట్రీలో కనిపించదు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం అదృష్టం బాగుంది వారి ఖాతాలో ఎన్ని ఫ్లాప్ లు పడిన ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉంటారు.

అందులో ఒకరు కేతిక శర్మ. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఒక్క విజయం కూడా సొంతం కాలేదు ఈ ముద్దుగుమ్మకి. అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈమని వదలడం లేదు. ఇక ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కొనసాగుతుంది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా తన ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించేలా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. రెస్టారెంట్ లో యద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈమె ఫొటోస్ పై బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

 

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)