హీట్ లో పొట్టి బట్టలు వేసుకుని అలా చేసిన మంచు లక్ష్మి… ఇదెక్కడ దరిద్రం రా బాబు…!

మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ దక్కించుకుంది మంచు లక్ష్మి. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం చిత్ర పరిశ్రమలో లేడీ విక్రమార్కుడిలా అలుపెరగని పోరాటం చేస్తుంది. ఇక ఈమె సినిమా రంగం గురించి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి పిచ్చెక్కిస్తుంది.

వయసుతో సంబంధం లేకుండా ట్రెండీ లుక్ లో దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే హీట్ పుట్టి.. షార్ట్ ఫ్రాక్ లో హాట్ లుక్ లో కనిపించింది మంచు లక్ష్మి. ఇక ఈ ఫోటోలను చూసిన యాంటీ ఫ్యాన్స్ ‌..” నీకు అంత షార్ట్ ఫ్రాక్ అవసరమా.

నిన్ను వదిలేస్తే మొత్తం విప్పేసేలా ఉన్నావే.. అసలు మీ కుటుంబానికి నీకు సంబంధమే లేనట్టు ఉంది. వాళ్లు ఎంత పద్ధతిగా ఉంటారు… ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.