ఆ పార్ట్ చూపిస్తూ వయ్యారాలు వలగబోసిన కృతి శెట్టి… ఏం అందం రా బాబు..!

కృతి శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇక ప్రస్తుత కాలంలో ఈ ముద్దుగుమ్మ సినిమా రంగంలో కనిపించడం లేదు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్ ని ఉర్రూతలు ఊగిస్తుంది.

ఫస్ట్ మూవీ ఉప్పెనతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న కృతి శెట్టి ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బ్లూ కలర్ ఫ్లవర్ ప్రింట్ లాంగ్ ఫ్రాక్ లో ఏంజెల్ కనిపించింది. ఎదా అందాలను చూపిస్తూ తెగ వయ్యారాలు పోయింది కృతి శెట్టి.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమా రంగం విషయానికి వస్తే… ఫస్ట్ సినిమానే హిట్ అవడంతో వరుస అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ… అవన్నీ విడిసి కొట్టడంతో ప్రస్తుతం ఖాళీ చేతులతో కూర్చుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి ఒక్క సినిమా అవకాశం కూడా రావడం లేదు.