“సర్వ నాశనం అయిపోతావ్”.. ఎన్టీఆర్ డైరెక్టర్ కి స్టార్ హీరోయిన్ తల్లి ఘాటు శాపం..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ తమ పని చేసుకుని పోతూ ఉంటారు . ఎదుటి వాళ్ళు ఎంత అరిచి రాద్ధాంతం చేసిన పెద్దగా రియాక్ట్ అవ్వరు. సైలెంట్ గాని తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతూ ఉంటారు. ఆ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు ఈ డైరెక్టర్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంత సైలెంట్ పర్సన్ నో అంతే సైలెంట్ పర్సన్ ఈ డైరెక్టర్.

తన పని తాను చూసుకొని వెళ్ళిపోవడం తప్పిస్తే ఎదుటి వాళ్ళ లైఫ్ లో వేలుపెట్టడు . అలాంటి మంచి డైరెక్టర్ కి స్టార్ హీరోయిన్ తల్లి శాపం పెట్టింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆమె మరి ఎవరో కాదు కాజల్ అగర్వాల్ అమ్మగారు. కాజల్ అగర్వాల్ ఈయన దర్శకత్వంలో ఓ సినిమాలో నటించాల్సి ఉండింది. అయితే ఆ మూమెంట్లో ఆమె ను కొన్ని కారణాల చేత షూట్ అయ్యాక తీసేసాడు .

రీజన్ ఏంటో తెలియదు కానీ ఆ టైంలో కాజల్ చాలా హర్ట్ అయింది. చాలా బాధపడి ఏడ్చేసిందట . ఆమె బాధ చూడలేక కాజల్ అమ్మగారు ఆ డైరెక్టర్ కు శాపాలు పెట్టేసారట . నా కూతుర్ని ఈ విధంగా ఏడిపిస్తాడా..? సర్వనాశనం అయిపోతాడు అంటూ దారుణంగా మాట్లాడిందట . అయితే అదంతా కోపంలోనే మాట్లాడింది అని ..ఆ తర్వాత కూల్ అయిపోయింది అని ప్రతి తల్లి కూడా తన కూతురు బాధపడితే అలాగే రియాక్ట్ అవుతుందని జనాలు క్లారిటీ ఇచ్చారు . అయితే కాజల్ అమ్మగారు నిజంగా ఆ మాటలు అన్నారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా ట్రెండ్ అయిపోయింది..!!