వామ్మో…ఏంటి ఈ 5 మంది హీరోయిన్లు మరీ ఇంత దారుణంగా మారారు… …!!

ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. అలాగే హీరోయిన్లలో సైతం అనేక మార్పులు, చేర్పులు వస్తాయి. కొన్నేళ్ల క్రితం ఉన్న రూపు ఇప్పుడు ఉండకపోవచ్చు. చాలామంది అనేక రకాలుగా మారుతూ ఉంటారు. అలా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్లను ఇప్పుడు చూద్దాం.

1. రాధ:


స్టార్ హీరోయిన్ రాధా.. చాలా పెద్ద పెద్ద నటులతో నటించింది. ఒకప్పుడు స్లిమ్ గా ఉండే ఈమె ఇప్పుడు బొద్దుగా తయారయ్యి.. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

2. రంభ:


ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది రంభ. ప్రస్తుతం ఈమె కూడా గుర్తుపట్టలేని ఆకారంలో ఉంది.

3. మీనా:


చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. అనంతరం హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది. ప్రస్తుతం ఈమె కూడా.. బొద్దుగా అయిపోయి గుర్తుపట్టలేని లిస్టులో చేరింది.

4. రక్షిత:


ఇడియట్, పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాల్లో చేసిన ఈమె.. ప్రస్తుతం అసలు ఇంచు కూడా పోలిక దొరకనట్టు అయిపోయింది.

5. రాధిక:


తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు దక్కించుకుంది రాధిక. ఈమెలో కూడా మొదట్లో కంటే ఇప్పుడు కొన్ని చేర్పులు మార్పులు కనపడ్డాయి.

ఇలా వీరి అసలు అందం పోయి.. గుర్తు పట్టలేని లిస్టులో చేరారు. ఈ నటులలో కొంతమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ ముద్దుగుమ్మలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు.. వీళ్లు ఎవరు అనే సందేహం కూడా కలిగింది. అనంతరం పేరు బట్టి గుర్తుపట్టారు.