మృణాల్ ఠాకూర్ ఏజ్ ఎంతో తెలుసా… తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే…!!

మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” సీతా రామం ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి… మొదటి సినిమాతోనే హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఈమె ప్రస్తుతం నాచురల్ స్టార్ నానితో ” హాయ్ నాన్న ” సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకి గ్రాండ్ గా రానుంది. టాలీవుడ్ లో ఈమె నటించిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ… తిరుగులేని ఫాలోయింగ్ ని దక్కించుకుంది.

ఈమె అందం, నటనతో ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఈమె హాయ్ నాన్న ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన వయసు, ఎత్తు గురించి ముచ్చటించింది. మీ వయసు ఎంత అని ప్రశ్నించగా… దానికి సమాధానమిచ్చిన మృణాల్ ఠాకూర్…” నా వయసు 31… నా ఎత్తు 5.7 ఉన్నాను. అలాగే మొదట డెంటల్ డాక్టర్ గా కొంతకాలం చేశాను.. అనంతరం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను… ప్రస్తుతం నా కెరీర్ సాఫీగా సాగుతుంది..” అంటూ పేర్కొంది.

ఈమె వ్యాఖ్యలపై స్పందించిన ప్రేక్షకులు…” ఈమె వయసు ఏ 20 లో ఉంటుందో అనుకున్నాము.. కానీ 31 అని అస్సలు ఊహించలేదు. ఏ మాటకి ఆ మాట.. 31 ఏజ్ లో కూడా ఇంత అందంతో కనిపిస్తుంది. ఈమె చాలా అదృష్టవంతురాలు.. ఎంత అందాన్ని ఎవడు దక్కించుకుంటాడో కానీ.. వాడు అదృష్టవంతుడు…” అంటూ కామెంట్లు చేస్తున్నారు.