” బ్యూటిఫుల్ ఆంటీ ” అంటూ నెట్టింట కామెంట్స్… స్పందించిన రేణు దేశాయ్…!!

రేణు దేశాయ్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్ కాగా.. దానిపై నెట్టింట కామెంట్లు చేశారు ప్రేక్షకులు.” నా చీర, నా బొట్టు మొత్తం బ్లూ బ్లూ ” అంటూ వీడియో షేర్ చేసింది రేణు దేశాయ్. ఈ వీడియో పై స్పందించిన ప్రేక్షకులు.. సూపర్ అక్క, బాగున్నారు మేడం, మా వదిన బంగారం అంటూ తెగ పొగిడేసారు.

అంతేకాకుండా నటుడు ఉత్తేజ్ కుతురు పాట ఉత్తేజ్ కూడా..” సో బ్యూటిఫుల్ ఆంటీ ” అంటూ కామెంట్ పెట్టింది. దీనికి స్పందించిన రేణు దేశాయ్..” థాంక్యూ బేబీ ” అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. దీనిపై స్పందిస్తున్న మరికొందరు ప్రేక్షకులు…” ఈవిడకి పని పాట ఏమీ లేదనుకుంటా.. ఎప్పుడు చూసినా రీల్స్ చేస్తా ఉంటది. ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)