ఈసారి అలాంటి ఫోటోలతో షాక్ ఇచ్చిన బాలయ్య బ్యూటీ.. ఏం చేసిందంటే..?!

టాలీవుడ్ బ్యూటీ సోనాల్‌చౌహన్.. నందమూరి బాలకృష్ణ తో ఏకంగా మూడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన్న కొన్నేళ్లకే క్రేజీ ప్రాజెక్టులో అవకాశాలు దక్కించుకుంది. దీంతో సోనాల్‌ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుందని.. మరో 10 ఏళ్ల వరకు ఈమె కెరీర్‌కు డొక్కా ఉండదని అందరూ భావించారు. అయితే ఊహించిన రేంజ్ లో సినిమాలు సక్సస్ కాకపోవడంతో తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.

అయితే బాలీవుడ్ మూవీస్ లోనూ. వెబ్ సిరీస్ లోను న‌టిస్తు సందడి చేస్తూంది. ఇక సినిమాల్లో అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడు హాట్ లుక్‌లో కనిపించే ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో ఆధ్యాత్మిక సంస్కృతిలో దర్శనమిచ్చింది. బాబాయ్ సోనాల్ చౌహాన్ ఏంటి మరి ఇంత ట్రెడిషనల్ గా మారిపోయింది.. అసలు ఈమె సోనాల్ చౌహాన్ ఏనా అంటూ అందరూ షాకయ్యారు. ఇంతలోనే మళ్లీ ఎప్పటిలాగా గాటు ఫోటోషూట్లతో ఐయామ్ బ్యాక్ అన్నట్లు దర్శనం ఇచ్చింది.

ఇంతలోనే మండే వైప్స్ అంటూ మళ్ళీ ఆధ్యాత్మిక బాట వైపు మళ్ళింది. శివలింగానికి జలాభిషేకం చేస్తూ కాటన్ శారీలో ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. అయితే ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఈమె ఓ పక్కన హార్ట్ ట్రీట్ చేస్తూనే.. మ‌రో ప‌క్క‌న‌ ట్రెడిషనల్ లుక్ లో కూడా ఎంతో అందంగా సాంప్రదాయంగా కనిపిస్తుంది అంటూ.. చాలా ముద్దొస్తున్నావ్ అమ్మాయి అంటూ.. ఎప్పుడూ హాట్ ఫోటోషూట్ లో కనిపించే మీరు శివుని ప్రార్థన చేస్తుంటే చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.