నవంబర్ 5 విరాట్ కోహ్లీ ఇంట్లో డబల్ గుడ్ న్యూస్… టైం సెలెక్ట్ చేసిన అనుష్క శర్మ..!!

జంట తల్లిదండ్రులు కాగా.. మరోసారి వీళ్ళు గుడ్ న్యూస్ చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక బి-టౌన్ పవర్ కపుల్ గా ఉన్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ నుంచి త్వరలోనే ఆ గుడ్ న్యూస్ రానుందని అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఇప్పటికే అనుష్కకు 3 నెలలు నిండాయ‌ట‌.

నవంబర్ 5 విరాట్ కోహ్లీ పుట్టినరోజు కావడంతో ఆరోజు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంటారట. అయితే.. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింటి వైరల్ గా మారింది. ఇక విరాట్ పుట్టినరోజు అనుష్క ప్రెగ్నెన్సీ న్యూస్ రెండు ఒకే రోజున అనౌన్స్ చేయాలనుకోవడంతో రెండు ఒకే రోజున కావ‌టంతో అభిమానుల‌కు ఇది డబల్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.