అమితాబ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్.. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫోటోలు, పోస్టర్ల వేలం..!!

వాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 81వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 11న బర్తడే వేడుకలు గ్రాండ్ గా జరుపుకోవాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో 50 ఏళ్లకు పైగా అమితాబ్ సినీ కెరీర్ కు సంబంధించిన..జ్ఞాపికలను వేలం వెయ్యబోతున్నారు.

ఆయన ఫినామినల్ సినిమాటిక్ జర్నీకి సంబంధించిన పోస్టర్లు, ఫోటోలు, లాబీ కార్డ్స్, షో కార్డ్స్, ఫోటోగ్రాఫ్, ఫిల్మ్ బ్యాక్ లెట్స్, ఒరిజినల్ ఆర్ట్ వర్కర్స్ కు సంబంధించినవి ..” bacha chanaila ” టైటిల్ తో అక్షన్ వెయ్యబోతున్నట్లు derivaz vs lves సంస్థ తెలిపింది.

ఇక అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 7 వరకు జరగనున్న ఈ వేలం పాటలో.” షోలే, జంజీర్, దీవార్, ఫరార్, మజ్బూర్, నజీబ్, సిల్ సిలా సినిమాలకు సంబంధించిన రేర్ ఫోటోగ్రాఫ్స్ ఉండనున్నాయి. ఇక తమ అభిమాన హీరో నటించిన సినిమాలలోని అరుదైన పిక్స్ ను వేలం పాటలో ఎలాగైనా ద‌క్కించ‌కున్నేందుకు ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపుతున్నారట.