పాస్టిక్ సర్జరీల కారణంగానే నెట్టుకొస్తున్న నయనతార.. అందరి ముందు అసలు నిజం చెప్పేసిందిగా….!!

లేడి సూప‌ర్ స్టార్‌ నయనతార ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా సినీ రంగంలో ఎంతో కష్టపడి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నయన్ తన పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో వివాదాలలో చిక్కుకుని ఎంతో కష్టపడింది. తర్వాత మెల్లమెల్లగా ఆ వివాదాల నుంచి బయటకు వచ్చి విజ్ణేస్ శివ‌న్‌ను వివాహం చేసుకొని ఇద్దరు బిడ్డలకు తల్లిగా ప్రస్తుతం లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

ఇక ఇటీవ‌ల‌ వచ్చిన ” జవాన్ ” సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ లెవ‌ల్‌లో పాపులారిటీ దక్కించుకుంది. ఇక రీసెంట్ గా ” 9SklN ” తో బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. హీరోయిన్ కాకముందు మలయాళం టీవీ ఛానల్ లో యాంకర్ గా పనిచేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానులు ఆమె ఎదిగిన తీరును ప్రోత్సహిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.

ఒకప్పుడు అంత పర్ఫెక్ట్ గా మలయాళం మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం ఆ భాష రాణి వారు మాట్లాడినట్టుగా యాక్ట్ చేస్తుందని తిట్టు పోస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోకపోతే కచ్చితంగా ఇంత స్టార్‌డ‌మ్ రాకపోయి ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో నయనతార‌ రియాక్ట్ అయితేనే కానీ ఎటువంటి క్లారిటీ రాదు. ‌