ప్రముఖ గ్లామర్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిల్క్ బ్యూటీగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈమె అందం విషయంలోనే కాదు నటన విషయంలో కూడా అందరిని అలరిస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చాలామందికి అందం తగ్గుతుంది.. కానీ ఈమె విషయంలో మాత్రం అది కాస్త విరుద్ధమని చెప్పాలి. ఏజ్ పెరగడంతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ వస్తున్న తమన్నా మిల్క్ బ్యూటీ అన్న పేరును నిలబెట్టుకుంది. పాలబుగ్గల సొగసులతో పరువాల ఎరవేస్తూ యువతను తన వశం చేసుకుంది. ఒకవైపు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూనే మరొకవైపు వరుస గ్లామర్ ఫోటోషూట్లతో ఇన్స్టాలో హీట్ పెంచుతుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఫోటోలకు సోషల్ మీడియా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అసలే ముట్టుకుంటే కందిపోయే అందం ఆమె సొంతం.. దానికి తోడు బ్లాక్ శారీలో.. నడుము అందాలతో పాటు బ్యాక్ అందాలు చూపిస్తూ మరింత విస్మయం చేస్తోంది. పాలవన్నె సొగసులు.. నలుపు చీరలో మెరుపులు మెరుస్తుంటే కుర్ర కారు ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది.
బ్లాక్ శారీలో పరువాల విందు చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇలా వరుస ఫోటోషూట్లతో తన ఫాలోయింగ్ అంతకు అంతకు పెంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తన అందాలతో మరింతగా మెస్మరైజ్ చేస్తోందని చెప్పవచ్చు.
తమన్నా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక తమన్నా కెరియర్ విషయానికి వస్తే.. హ్యాపీడేస్ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు వరుస స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సీరీస్ లతో బిజీగా మారిపోయింది.
View this post on Instagram