బ్లాక్ శారీలో బ్యాక్ చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న మిల్క్ బ్యూటీ.!

ప్రముఖ గ్లామర్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిల్క్ బ్యూటీగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈమె అందం విషయంలోనే కాదు నటన విషయంలో కూడా అందరిని అలరిస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చాలామందికి అందం తగ్గుతుంది.. కానీ ఈమె విషయంలో మాత్రం అది కాస్త విరుద్ధమని చెప్పాలి. ఏజ్ పెరగడంతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ వస్తున్న తమన్నా మిల్క్ బ్యూటీ అన్న పేరును నిలబెట్టుకుంది. పాలబుగ్గల సొగసులతో పరువాల ఎరవేస్తూ […]