బ‌రితెగించేసిన `బ్రో` బ్యూటీ.. ఒప్పొంగే ప‌రువాల‌తో కుర్రాళ్ల‌ను కిల్ చేస్తున్న‌ కేతిక!

హాట్ బ్యూటీ కేతిక శ‌ర్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు అకాష్ పూరీ హీరోగా తెర‌కెక్కిన `రొమాంటిక్` మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన‌ కేతిక శ‌ర్మ‌.. తొలి సినిమాతోనే త‌న‌లోని హాట్ నెస్ ను ప‌రిచ‌యం చేసి యూత్ ను విశేషంగా ఆక‌ట్టుకుంది. యంగ్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ గా మారింది.

అలా నాగ శౌర్య‌తో ల‌క్ష్య‌, మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలు చేసింది. కానీ, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్ గా మెగా మ‌ల్టీస్టారర్ బ్రో మూవీతో మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నా కేతిక‌కు నిరాశే ఎదురైంది. కెరీర్ ఆరంభం నుంచి స‌రైన హిట్ ప‌డ‌క‌పోవ‌డంతో.. అందం, అంత‌కు మించి టాలెంట్ ఉన్నాస‌రే కేతిక‌కు ఆఫ‌ర్లు మాత్రం ద‌క్క‌ట్లేదు.

దాంతో సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయిన కేతిక‌.. త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో అవ‌కాశాలు అందుకునేందుకు తెగ ట్రై చేస్తోంది. అందాల‌న్నీ చూపిస్తూ అల్లాడించేస్తోంది. తాజాగా చూపించ‌డంతో బ్రో బ్యూటీ మ‌రింత బ‌రితెగించేసింది. బిగుతైన మినీ టాప్ లో ఒప్పొంగే భారీ ప‌రువాల‌కు కెమెరాకు క్లోజ్ గా చూపిస్తూ కుర్రాళ్ల‌ను కిల్ చేసింది. అందాల‌తో అల్ల‌క‌ల్లోలం చేసింది. ప్ర‌స్తుతం కేతికకు సంబంధించిన ఓ హాట్ వీడియో, ఫోటోలు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)