బ‌రితెగించేసిన `బ్రో` బ్యూటీ.. ఒప్పొంగే ప‌రువాల‌తో కుర్రాళ్ల‌ను కిల్ చేస్తున్న‌ కేతిక!

హాట్ బ్యూటీ కేతిక శ‌ర్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు అకాష్ పూరీ హీరోగా తెర‌కెక్కిన `రొమాంటిక్` మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన‌ కేతిక శ‌ర్మ‌.. తొలి సినిమాతోనే త‌న‌లోని హాట్ నెస్ ను ప‌రిచ‌యం చేసి యూత్ ను విశేషంగా ఆక‌ట్టుకుంది. యంగ్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ గా మారింది. అలా నాగ శౌర్య‌తో ల‌క్ష్య‌, మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలు […]