ఈ డేట్స్ లో పుట్టిన అమ్మాయిలు చాలా లక్కీ.. పెళ్లయ్యాక..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు కదలికలు మనిషి జీవితంపై చాలా ప్రభావాన్ని చూపుతాయని చాలామంది నమ్ముతారు. గ్రహాలు కదలికలు అన్ని రాశులపై కలిగి ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కూడా వీటన్నిటిని ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇదే సమయంలో న్యూమరాలజీ అనేది జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన భాగంగా నిపుణులు చెబుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి మనిషి స్వభావం, బిహేవియర్, ఫీచర్ గురించి చెప్పవచ్చట.

సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులతో పాటు భవిష్యత్తులో జరగబోయే అంశాలను జనన సంఖ్య ఆధారంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నెలలో 2, 11, లేదా 20 తేదీలలో జన్మించిన మహిళల వ్యక్తిత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.. ఈ తేదీలో పుట్టిన మహిళలను న్యూమరాలజీ ప్రకారం జీవిత భాగస్వామి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా చాలా అదృష్టాన్ని తెస్తారు. ఇంకా చెప్పాలంటే రెండు సంఖ్య ఉన్న మహిళలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. మహిళలకు ఎప్పుడు కలిసి వస్తుంది. మహిళలు భాగస్వామికి అదృష్టాన్ని తెస్తారు.

అంతేకాకుండా భర్తను చాలా అదృష్టవంతులు. భర్త ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అంతేకాకుండా రెండు జనరల్ సంఖ్య‌గల మహిళలు స్వతహాగా చాలా ఎమోషనల్ గా ఉంటారట. ఇది భాగస్వామ్యంలో త్వరగా భావోద్వేక బంధాలను ఏర్పరచుకుంటారు. ఈ కారణంగా వీరు తమ పార్టన‌ర్‌ను చాలా ప్రేమిస్తారు. అలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించే

స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలాసార్లు చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ ఉంటారు. ఈ అమ్మాయిలకు సంబంధాలను ఎలా నిర్వహించాలో బాగా తెలుసు. అందుకే అత్తమామలు వీరిని ఎక్కువ ఇష్టపడుతుంటారు. అంతేకాదు అత్తారింట్లో ఆమెకు మంచి కోడలు అనే పేరు కూడా వస్తుంది. ఈ జన్మ‌ సంఖ్య రెండు గల మహిళలకు సంబంధాలు ఎలా నిలుపుకోవాలో బాగా తెలుసు.