హాలీవుడ్ మూవీ నుంచి ‘ యానిమ‌ల్‌ ‘ సన్నివేశాలను కాపీ కొట్టిన సందీప్

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ చేసి అక్కడ అదే రకమైన సంచలనాని సృష్టించాడు. ప్రస్తుతం రణ్‌వీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామ యానిమల్. నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న‌ ప్రేక్షకుల ముందుకి గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతున్నాయి.

Ranbir Kapoor, Rashmika lock lips in 'Animal' poster, new song to release  tomorrow - India Today

అయితే ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజై అర్జున్ రెడ్డి నుంచి సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటాయని విషయాన్ని స్పష్టం చేసింది. అమ్మాయి.. అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ లో దాదాపు లిప్ కి సీన్లు కనిపించడంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఘాటుగా ఉంటుందో ప్రేక్షకులకు అర్థమయిపోయింది. ఇక సినిమాలో ప్రీతం, విశాల్ మిశ్రా, హర్షవర్ధన్ రామేశ్వర్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. 9 మంది సంగీత దర్శకులు పనిచేసిన ఈ సినిమాకు కేవలం నేపథ్య సంగీతానికి అర్జున్ రెడ్డి ఫెమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ పనిచేశాడు.

Animal Movie : రష్మిక భయపడుతుంటే రణ్ బీర్ కపూరే.. గట్టిగా లాక్కొని లిప్  లాక్ కిస్ ఇచ్చేశాడా.. నీకు సిగ్గు లేదా అలియా

అనిల్ కపూర్, బేబీ డియోలో, శక్తి కపూర్, సురేష్ పోటిరాయ్‌ కీరోల్స్ లో నటించారు. అయితే ఈ సినిమాలోని ఒక సీన్ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ చేసారంట న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగా యానిమల్ కోసం అమ్మాయి సాంగ్‌లోని లిప్ లాక్ సన్నివేశాలు ఏకంగా పాపులర్ హాలీవుడ్ మూవీ ఫ‌ఫ్డీ షేడ్స్ ఆఫ్ గ్రేట్ లోని హెలికాప్టర్ సీన్ లలో నుంచి కాపీ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2015లో రిలీజైన‌ ఈ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.