యానిమ‌ల్‌తో సందీప్‌రెడ్డి అన్ని కోట్లు వెన‌కేశాడా.. రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ మించిపోయిందిగా…!

పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ మూవీ తీస్తే రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు మిగులుతాయో, మిగలవు అన్న గ్యారెంటీ ఉండదు. అలాంటి టైం లో ఒకే ఒక్క సినిమాకి రూ.150 కోట్లు లాభాన్ని సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ కుటుంబం ఈ జాక్పాట్ కొట్టేశారు. అర్జున్ రెడ్డి మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ రెడ్డి వంగ.. తన మొదటి సినిమా నుంచి ప్రొడ్యూసర్‌గా కూడా […]

హాలీవుడ్ మూవీ నుంచి ‘ యానిమ‌ల్‌ ‘ సన్నివేశాలను కాపీ కొట్టిన సందీప్

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ చేసి అక్కడ అదే రకమైన సంచలనాని సృష్టించాడు. ప్రస్తుతం రణ్‌వీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామ యానిమల్. నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న‌ ప్రేక్షకుల ముందుకి […]