ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో ప్రేక్షకులను పలకరించబోతున్న తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

కరోనా తర్వాత నుంచి ఓటీటీ సినిమాలకు మంచి డిమాండ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఒకప్పటితో పోలిస్తే థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా పలు వెబ్ సిరీస్, మూవీస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈవారం ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించే సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటీటీ:

‘ నేను గ్రూట్ సీజన్ 2 ‘ నేడు నేట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

‘ టాప్ బాయ్ సీజన్ 3 ‘ మూవీ సెప్టెంబర్ 7న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

‘ వర్జిన్ రివర్ సీజన్ 5 పార్ట్ 1 ‘ సెప్టెంబర్ 7న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

‘ బార్నింగ్ బాడీ ‘ సెప్టెంబర్ 7న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీం కానుంది.

థియేటర్:

‘ మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి’ తెలుగు మూవీ సెప్టెంబర్ 7న థియేటర్లో విడుదల కానుంది.

‘ జవాన్ ‘ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది.