కైపెక్కించే పోజులతో రెచ్చిపోయిన ఆర్జీవి హీరోయిన్.. పిక్స్ వైరల్..

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ లో వరుస సినిమాలతో దుసుకుపోతుంది. ఒకవైపు సినిమా లో స్పెషల్ సాంగ్స్ తో కుర్రాళను ఉపేస్తూ మరోవైపు సోషల్ మీడియా లో అందాలు అరబోస్తూ ఎవరికి నిద్రపట్టకుండా చేస్తుంది. గత ఏడాది తమిళం లో విడుదల అయిన ‘ ది లంజేండ్ ‘ సినిమా తో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత చిరంజీవి హీరోగా నటించిన  ‘ వాళ్తేరు వీరయ్య ‘ సినిమా లో ‘ బాస్ పార్టీ ‘ అనే పాటకు స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఐటమ్ సాంగ్స్ కి పెట్టింది పేరుగా నిలిచింది ఊర్వశి. దాంతో అఖిల్ నటించిన ‘ ఏజెంట్ ‘, పవన్ కళ్యాణ, సాయి ధరమ్ తేజ్ కాంబో లో వచ్చిన ‘ బ్రో ‘ సినిమా లో ఐటమ్ సాంగ్స్ లో స్టెప్పులు వేసి అల్లరించింది. ఇక రీసెంట్ గా రామ్ నటించిన ‘ స్కందా ‘ సినిమా లో ‘ మాస్ మామ ‘ అనే పాటకు డాన్స్ వేసి ఆడియన్స్ ని ఉపేసింది.

ఇక సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. రెడ్ కలర్ ట్రెడిషనల్ వేర్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన మతేక్కించే కళ్ళతో కట్టిపడేస్తుంది. మిర్రర్ ముందు కూర్చొని తన అందానికి మెరుగులు దిదుతు కనపడింది. ఆ రెడ్ కలర్ డ్రెస్ లో అచ్చం రెడ్ రోస్ లా మెరిసిపోతుంది ఊర్వశి రౌటేలా. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చెయ్యగా అభిమానులు లైక్స్, షేర్స్ తో ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.