కైపెక్కించే పోజులతో రెచ్చిపోయిన ఆర్జీవి హీరోయిన్.. పిక్స్ వైరల్..

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ లో వరుస సినిమాలతో దుసుకుపోతుంది. ఒకవైపు సినిమా లో స్పెషల్ సాంగ్స్ తో కుర్రాళను ఉపేస్తూ మరోవైపు సోషల్ మీడియా లో అందాలు అరబోస్తూ ఎవరికి నిద్రపట్టకుండా చేస్తుంది. గత ఏడాది తమిళం లో విడుదల అయిన ‘ ది లంజేండ్ ‘ సినిమా తో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చిరంజీవి హీరోగా నటించిన  […]