స్పైసీ లుక్ లో రకుల్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!!

ఢిల్లీ బ్యూటీగా పేరుపొందింది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సైతం సొంతం చేసుకున్నది.. నాలుగేళ్లుగా రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. 2019లో చివరిగా కొండ పొలం అనే సినిమాలో మాత్రమే నటించింది. ఈ చిత్రంతో పాటు అంతకుముందు వచ్చిన చిత్రాలు కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఫెడ్ అవుట్ హీరోయిన్గా టాలీవుడ్ లో ముద్ర పడిపోయింది ఈ ముద్దుగుమ్మ.

Rakul Preet Dazes In Plunge-Neck Dress

ఇదే సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చి అక్కడ పలు సినిమాలలో నటించి ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు విడుదల చేస్తున్నప్పటికీ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు పొందలేకపోయింది. దీంతో మళ్ళీ సౌత్ పైన ఫోకస్ పెట్టబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతోనే సోషల్ మీడియాలో హీటెక్కిస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్.

Rakul Preet Singh proves that black is the colour of elegance

తాజాగా రకుల్ ప్రీతిసింగ్ స్లీవ్ లెస్ మినీ గౌన్లో మెరిసి రెడ్ కలర్ బ్లాక్ గౌనులో తన ట్రెండీ లుక్ లో అందరిని తనవైపు తిప్పుకునేలా చేస్తోంది. మరొకవైపు షోల్డర్ టాప్ గ్లామర్ తో కుర్రాళ్ళ మతులు పోగొట్టేలా అందాల ప్రదర్శన ఇస్తోంది. ఈ దుస్తులలో రకుల్ చాలా హాట్ గా స్పైసీగా కనపడుతోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Rakul Preet Singh, Filmography, Movies, Rakul Preet Singh News, Videos, Songs, Images, Box Office, Trailers, Interviews - Bollywood Hungama

ఈ ఫోటోలు చూసిన మరి కొంతమంది నెటిజన్స్ పాత రకుల్ ని చూసిన అనుభూతి కలుగుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో జిమ్ వర్కౌట్లు డైట్ అంటూ పలు రకాలు చేసి సన్నబడిన ఈ ముద్దుగుమ్మ ఏలియన్ లా మారిందని ట్రో ల్స్ కూడా వినిపించాయి. ఈమధ్య కాస్త బరువు పెరిగి అందంగా కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)