బొద్దుగా మారిన మృణాల్ టైట్ ఫిట్‌లో ఎద‌ అందాలు చూపిస్తూ.. హాట్‌ ట్రీట్..!

మృణాల్ ఠాకుర్.. దుల్కర్ సల్మాన్‌ హీరోగా నటించిన సీతారామమ్‌ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ట్రెడిషనల్ బ్యూటీ సీతామహాలక్ష్మిగా తన అందచందాలతో హోమ్లీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తన అందచందాలతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతో ట్రెడిషనల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్లను షేర్ చేసుకుంటూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది.

కుర్ర హీరోయిన్లకు మృణాల్‌ గట్టి పోటీ ఇస్తుంది. పాలుకారే అందంతో సెగలు పుట్టిస్తుంది. సీతారామ‌మ్‌ సినిమాలో హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ లో నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెకి వరుస అవకాశాలె క్యూ క‌ట్టాయి. ప్రస్తుతం మృణాల్‌ చేతుల్లో 2,3 మూవీ ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈమె హాట్ ఫోటోషూట్స్ చూస్తున్న నెటిజ‌న్స్ ఈమె అందం బోల్డ్ ఇమేజ్ కోరుకుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా బేబీ పింక్ కలర్ స్కిన్ టైట్ డ్రెస్‌లో క్లీవిజ్‌ అందాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతుంది.

ఒక కమర్షియల్ యాడ్ కోసం ఇచ్చిన ఫోటోలో మృణాల్ చిరునవ్వులు చిందిస్తూ పిచ్చ హాట్ గా స్టిల్స్ ఇచ్చింది. ఏగిసిపడుతున్న ఎద అందాలతో మృణాలు కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలో అమ్మడు కాస్త బొద్దుగా కనిపిస్తుంది. అందులో ఉవ్వెత్తున ఎగిసిన సోకులతో విరహవేదనతో ఫోజులు ఇవ్వడంతో క్షణాల్లో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మృణాల్‌ కాస్త బొద్దుగా మారావేంటి అంటూ.. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావ్.. సో హాట్.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్‌లు.