బటన్ విప్పేసి హాట్ ఫొజులిస్తున్న అనసూయ.. తగ్గేదేలే అంటూ క్రేజీ లుక్స్

యాంకర్ గా బుల్లితెరపైకి అడుపెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగుపెట్టింది హాట్ యాంకర్ అనసూయ. తన అందంతో కుర్రకారుకి సెగలు పుట్టించింది. తన హాట్ హాట్ ఫొజులతో యువకులను కట్టిపడేస్తుంది. ఇప్పటికే తన హాట్‌నెస్‌తో యువకులకు చెమటలు పట్టిస్తుంది. సోషల్ మీడియాతో నిత్యం హాట్ ఫొటోలను అనసూయ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. ప్రస్తతుం బుల్లితెరకు దూరమైన అనసూయ.. సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది.

న్యూస్ ప్రజెంటర్ గా పనిచేసిన అనసూయ.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా మారింది. ఈటీవీలో ప్రసారమయ్యే ఆ కామెడీతో షోతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అవకాశాలు రావడంతో.. అక్కడ కూడా తన నటనను ప్రేక్షకులకు పరిచయం చేసింది. సినిమాల్లో అవకాశాలు బాగా వస్తుండటంతో బుల్లితెరకు దూరమైంది. అప్పుడప్పుడు ప్రత్యేక షోలలో కనిపించడం తప్పితే బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. పుష్ప సినిమాలోని పాత్రకు మంచి పేరు రాగా.. చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది.

ప్రస్తుతం పలు సినిమాల్లో అనసూయ నటిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తోంది. తాజాగా మరోసారి తన గ్లామర్ ఫొటోలను అనసూయ పోస్ట్ చేసింది. ఈ పిక్స్ నెట్టింగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో షర్ట్ బటన్ విప్పేసి ఫొటోలకు అనసూయ ఫొజులిచ్చింది. తన హాట్ లుక్స్ తో నెటిజన్లను కట్టి పడేసింది. దీంతో అనసూయ ఫొటోలకు నెటిజన్లు అనేక కామెంట్స్ పెడుతున్నారు. వయస్సు పెరుగుతున్నా గ్లామర్ మాత్రం తగ్గడం లేదని కామెంట్ చేస్తున్నారు. చాలా హాట్ కూడా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.