ష‌ర్ట్ బ‌టన్స్‌ విప్పేస్తూ స‌ముద్రంలో రత్తాలు రప్ఫాడించే డ్యాన్స్

రాయ్‌ లక్ష్మి ఇటీవల చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అయితే అంతకు ముందు ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈమె ప్రస్తుతం గ్లామర్ రోల్స్ లో నటిస్తూనే స్పెషల్ సాంగ్స్ లోనూ లేడీ ఓరియంట్ సినిమాల్లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం 34 ఏళ్ల రాయ్ ల‌క్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అప్పట్లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మి మొదటి సినిమా నుంచి అందాల ఆరబోత మొదలుపెట్టింది.

క్రమక్రమంగా రాయి లక్ష్మి క్రేజ్ కూడా అదే రేంజ్ లో పెరుగుతూ వచ్చింది. ఇక బలుపు, గబ్బర్ సింగ్ లాంటి ఎన్నో సినిమాల్లో ఈ బ్యూటి చేసిన ఐటమ్ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. కెరీర్ మొదటి నుంచే గ్లామర్ షోలతో కుర్ర కారును ఆకట్టుకుంటున్నా రాయ్ లక్ష్మి ఇటీవల సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తుంది. వెండితెరపై అందాల ఆరబోత‌తో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తుంది.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మి తాజాగా బీచ్ లో అందాలు ఆరబోస్తూ డ్యాన్సులతో రెచ్చిపోయింది. టాప్ తీసేసి యధా అందాలు చూపిస్తూ తన స్నేహితురాలితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసింది. బికినీ టాప్ లో రాయ్ లక్ష్మి చేసిన డ్యాన్స్ కుర్రాళ‌ను టెంప్ట్ చేసేలా ఉంది. ఎద అందాలు జూమ్ చేసిమ‌రి చూపిస్తూ అరాచకం సృష్టిస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో బిజీగా గడుపుతుంది ఈ హాట్ బ్యూటీ.