బ్లాక్ దుస్తులలో క్లీవెజ్ షోతో రెచ్చగొడుతున్న తాప్సి..!!

 టాలీవుడ్ హీరోయిన్ తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో పాటు సెకండ్ హీరోయిన్గా అవకాశాలు రావడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది అక్కడ మాత్రం పలు చిత్రాలలో నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది తాప్సి.

Tapsee Pannu Epitomises Glam In Bralette And Flare Pant | IWMBuzz

అప్పుడప్పుడు పలు రకాల కామెంట్లు చేస్తూ బాలీవుడ్ పైన ట్రోల్ కి గురవుతూ ఉంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టింది తాప్సి.. అలాగే ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ బోల్డ్ గా మారిపోయింది. పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల వెకేషన్ ఫోటోలు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది తాప్సి.

ఇక అప్పుడప్పుడు బికినీ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది గతంలో ఎల్లో బికినీలో తన పరువాలను చూపిస్తూ ఆకట్టుకున్న తాప్సి తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు కుర్రకారులకు గుబులు పుట్టించేలా కనిపిస్తున్నాయి. బ్లాక్ టాప్లో తాప్సి క్లీవెజ్ అందాలతో కుర్రకారుల నిద్ర లేకుండా చేస్తోంది.. తాప్సి ధరించిన ఈ దుస్తులలో టాప్ బ్రా ను తలపించే విధంగా ఉంది అంటూ పలువురు నేటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)