అందాలు వొలకబోస్తూ.. హాట్ డోస్ పెంచేసిన కృతికర్బంధ..!!

భొణి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటిసారి పరిచయమయ్యింది హీరోయిన్ కృతికర్బంద.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన మూడవ చిత్రం ఏకంగా పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగు అమ్మాయిగా మెప్పించిన ఆ తర్వాత మిస్టర్ నూకయ్య ,ఒంగోలు గిత్త తదితర చిత్రాలలో నటించింది. రాంచరణ్ తో బ్రూస్ లీ సినిమాలో చెల్లెలి పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

Kriti Kharbanda reveals she is 'petrified of snakes, bachpan se' while dropping a BTS video from a photoshoot | Hindi Movie News - Bollywood - Times of India

కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలలో నటించిన కృతికర్బంధ తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేక పోయింది. అడపాదడపా సినిమాలలో నటించిన హిందీలో బాగానే రాణించింది. వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే గ్లామర్ తో తన అందచందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకొని ప్రయత్నం చేసింది. అలాంటి సమయంలోనే గ్లామర్ డోస్ ను పెంచేస్తూ అందాల ప్రదర్శనను చేస్తూ ఉంటుంది కృతికర్బంధ. ఎప్పుడూ కూడా పలు రకాల హాట్ ఫోటో షూట్లతో కుర్రకారులకు కనువిందు చేస్తూనే ఉంటుంది.

Kriti Kharbanda, Priyanka Chopra: Celebs embrace their wild side in the snake skin print

తాజాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరి అందాలను ప్రదర్శిస్తోంది.. ఫ్యాన్స్ పెరిగే కొద్దీ తనలోని అందాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకువస్తోంది ఈ ముద్దుగుమ్మ ఈ అమ్మడు అందంతో మస్త్ కనువిందు చేస్తోంది..

తాజాగా మరొకసారి ఇంస్టాగ్రామ్ లో గ్రీన్ కలర్ దుస్తులలో మోడ్రన్ అవుట్ ఫిట్ లో తన ఎద అందాలను ఓపెన్ చేసి మరి హాట్ ఫోటోలను షేర్ చేసింది. అలాగే థైస్ అందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ టెంట్ చేస్తోంది. తన బాడీ షేప్స్ చూపిస్తూ ఒంపు సొంపులతో చూపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.