బ్యాక్ అందాలతో షేక్ చేస్తున్న ఏస్తర్.. కుర్రాళ్ళు చూస్తే కష్టమే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏస్తర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఎన్నో చిత్రాలలో బోల్డ్ కంటెంట్తో ఉన్న పాత్రలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ముఖ్యంగా తన అందాలను చూపించడంలో ఈ ముద్దు గుమ్మ ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది. ఎక్కువగా ఓటీటి కంటెంట్తో ఉన్న వాటిలోని నటిస్తూ ట్రెండీగా మారుతూ ఉంటుంది ఏస్తర్. ఈమెకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన నోయల్ తో ప్రేమలో పడి మరి వివాహం చేసుకుంది అయితే కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోవడం జరిగింది.

ఆ తర్వాత వీరిద్దరి మీద పలు రూమర్స్ కూడా వినిపించాయి. ఈ మధ్యకాలంలో ఏస్తర్ పలు చిత్రాలలో నటిస్తూ తన భారీ అందాలతో కుర్రకారులను సైతం చెమటలు పట్టించేలా చేస్తోంది. ఓటిటీ ఆడియన్స్ కు సైతం ఫిదా అయ్యేలా చేస్తోంది. ఈమె ఎంచుకున్న పాత్రలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి ఒకవైపు బుల్లితెర మరొకవైపు వెండితెర పైన పలు రకాల షోలలో సందడి చేస్తూ ఉంటుంది.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు ఇంతటి భారీ అందాన్ని మేము తట్టుకోలేము బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాస్త బొద్దుగా కనిపించిన అదిరిపోయే స్ట్రక్చర్ తో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తోంది. స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఏస్తర్ స్ట్రక్చర్ కి సైతం కుర్రకారులు ఫిదా అవుతున్నారు ముఖ్యంగా చిన్న చిరునవ్వుతో షేర్ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక పలువురు నెటిజన్స్ ఆమె నడుము పైన అందం పైన పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.